Bible Language

Isaiah 51:15 (RV) Revised Version

Versions

TEV   నేను నీ దేవుడనైన యెహోవాను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
ERVTE   “నేను యెహోవాను, మీ దేవుడను. నేను సముద్రాన్ని కదలిస్తాను, కెరటాలు పుట్టిస్తాను.’ (ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.)