Bible Language

Isaiah 64:10 (RV) Revised Version

Versions

TEV   నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.
ERVTE   నీ పవిత్ర పట్టణాలు శూన్యంగా ఉన్నాయి. పట్టణాలు ఇప్పుడు అరణ్యాలవలె ఉన్నాయి. సీయోను ఒక అరణ్యం. యెరూషలేము నాశనం చేయబడింది.
IRVTE   నీ పరిశుద్ధ పట్టణాలు బీడు భూములయ్యాయి.
సీయోను బీడయింది. యెరూషలేము పాడుగా ఉంది.