Bible Language

Isaiah 65:14 (RV) Revised Version

Versions

TEV   నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.
ERVTE   నా సేవకుల హృదయాల్లో మంచితనం ఉంటుంది. కనుక వారు సంతోషంగా ఉంటారు. కానీ దుష్ఠులైన మీ హృదయాల్లో బాధ ఉంటుంది గనుక మీరు ఏడుస్తారు. మీ ఆత్మలు భగ్నమైపోతాయి గనుక మీరు చాలా దుఃఖిస్తారు.
IRVTE   నా సేవకులు గుండె నిండా ఆనందంతో కేకలు వేస్తారు గానీ
మీరు గుండె బరువుతో ఏడుస్తారు. మనోవేదనతో రోదిస్తారు.