Bible Language

Jeremiah 11:2 (RV) Revised Version

Versions

TEV   మీరు నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను
ERVTE   “యిర్మీయా, ఒడంబడికలోని మాటలను వినుము. యూదా ప్రజలకు వీటి విషయం తెలియజేయుము. యెరూషలేము నగర వాసులకు కూడా విషయాలు తెలియజేయుము.