Bible Language

Jeremiah 22:5 (RV) Revised Version

Versions

TEV   మీరు మాటలు విననియెడల నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   కాని మీరీ ఆదేశాలను పాటించకపోతే యెహోవా ఇలా చెప్పుచున్నాడు: యెహోవానైన నేను ప్రమాణ పూర్వకంగా చెప్పేదేమంటే, రాజగృహం నాశనం చేయబడుతుంది. ఇది కేవలం ఒక రాళ్ల గుట్టగా మారిపోతుంది”
IRVTE   మీరు మాటలు వినకపోతే పట్టణం పాడైపోతుంది.’ ఇది యెహోవా వాక్కు.”