Bible Language

Jeremiah 25:24 (RV) Revised Version

Versions

TEV   అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును
ERVTE   అరబి రాజులంతా గిన్నె నుండి తాగేలా చేశాను. రాజులు ఎడారిలో నివసిస్తారు.
IRVTE   అరేబియా దేశపు రాజులందరూ, ఎడారిలో ఉంటున్న మిశ్రిత ప్రజల రాజులందరూ,