Bible Language

Jeremiah 2:10 (RV) Revised Version

Versions

TEV   కీత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?
ERVTE   సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి వెళ్లి చూడండి. ఒకనిని కేదారు రాజ్యానికి పంపిశ్రద్ధగా పరిశీలించమనండి. అక్కడ ఎవరైనా రకంగా ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.