Bible Language

Jeremiah 31:32 (RV) Revised Version

Versions

TEV   అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.
ERVTE   ఇది నేను వారు పూర్వీకులతో చేసికొన్న ఒడంబడిక వంటిది గాదు. వారిని నా చేతితో ఈజిప్టు నుండి నడిపించి తీసికొని వచ్చి నప్పుడు మేమా ఒడంబడిక చేసికొన్నాము. నేను వారి యెహోవాను, కాని వారే ఒడంబడికను ఉల్లంఘించారు.” వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
IRVTE   “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, రోజుల్లో వాళ్ళు ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు.