Bible Language

Jeremiah 37:18 (RV) Revised Version

Versions

TEV   మరియు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెనునేను నీకైనను నీ సేవకులకైనను ప్రజలకైనను పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి?
ERVTE   తరువాత యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు. “నేను ఏమి తప్పు చేశాను? నీ పట్లగాని, నీ అధికారుల పట్లగాని యెరూషలేము ప్రజల పట్లగాని నేను చేసిన నేరం ఏమిటి? నన్నెందుకు కారాగృహంలో పడవేశావు?
IRVTE   అప్పుడు యిర్మీయా, రాజైన సిద్కియాతో ఇంకా ఇలా అన్నాడు. “నేను నీ పట్ల, నీ సేవకుల పట్ల, ప్రజల పట్ల పాపం చేశానని నన్ను చెరసాల్లో వేశావు?