Bible Language

Jeremiah 37:19 (RV) Revised Version

Versions

TEV   బబులోను రాజు మీమీది కైనను దేశముమీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు?
ERVTE   సిద్కియా రాజా, నీ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రవక్తలు నీకు తప్పుడు వర్తమానం యిచ్చారు. ‘బబులోను రాజు నిన్నుగాని, యూదా రాజ్యాన్ని గాని ఎదుర్కోడు’ అని వారన్నారు.
IRVTE   బబులోను రాజు మీమీదకైనా, దేశం మీదకైనా రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు?