Bible Language

Jeremiah 40:2 (RV) Revised Version

Versions

TEV   రాజదేహసంరక్షకుల కధిపతి యిర్మీయాను అవతలికి తీసికొపోయి అతనితో ఈలాగు మాటలాడెనుఈ స్థలమునకు నేను కీడు చేసెదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా.
ERVTE   దళాధిపతి నెబూజరదాను యిర్మీయాను చూచినప్పుడు అతనితో మాట్లాడి ఇలా అన్నాడు: “యిర్మీయా, నీ దేవుడైన యెహోవా విపత్తు ప్రదేశానికి వస్తుందని చెప్పియున్నాడు.
IRVTE   రాజదేహ సంరక్షకుల అధిపతి యిర్మీయాను పక్కకు తీసుకెళ్ళి, అతనితో “ఈ స్థలానికి విపత్తు తెస్తానని నీ దేవుడైన యెహోవా ప్రకటించాడు గదా,