Bible Language

Jeremiah 47:1 (RV) Revised Version

Versions

TEV   ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు
ERVTE   ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి సందేశం వచ్చింది. వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా వర్తమానం వచ్చింది.