Bible Language

Jeremiah 49:18 (RV) Revised Version

Versions

TEV   సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు మనుష్యుడును అక్కడ కాపురముండడు, నరుడును దానిలో బసచేయడు.
ERVTE   సొదొమ, గొమొర్రా నగరాలు, వాటి పరిసర పట్టణాల్లా ఎదోము కూడ నాశనం చేయబడుతుంది. అక్కడ ఎవ్వరూ నివసించరు. విషయాలు యెహోవా చెప్పాడు.
IRVTE   యెహోవా ఇలా చెప్తున్నాడు. “నేను సొదోమ, గొమొర్రా వాటి చుట్టూ ఉన్న పట్టణాలను నాశనం చేసినట్టే వీటికీ చేసిన తరువాత,
అక్కడిలాగే ఇక్కడ కూడా ఎవరూ నివసించరు. మనిషీ అక్కడ బస చేయడు.