Bible Language

Jeremiah 50:36 (RV) Revised Version

Versions

TEV   ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగు దురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును
ERVTE   బబులోను యాజకులను, దొంగ ప్రవక్తలను కత్తి సంహరించుగాక, యాజకులు పట్టి మూర్ఖులవుతారు. బబులోను సైనికులను ఒక కత్తి చంపుగాక. సైనికులు భీతావహులవుతారు.