Bible Language

Jeremiah 51:19 (RV) Revised Version

Versions

TEV   యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
ERVTE   కాని యెకోబు స్వాస్థ్యము (దేవుడు) పనికి మాలిన విగ్రహాల్లాటివాడు కాదు. ప్రజలు దేవుని చేయలేదు. దేవుడే తన ప్రజలను చేశాడు! దేవుడు సమస్తాన్నీ సృష్టించినాడు! ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
IRVTE   యాకోబుకు చెందిన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అన్నిటినీ రూపొందించేవాడు. ఇశ్రాయేలును ఆయన తన వారసత్వంగా ఎన్నుకున్నాడు.
సేనల ప్రభువైన యెహోవా అని ఆయనకు పేరు.