Bible Language

Job 11:4 (RV) Revised Version

Versions

TEV   నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
ERVTE   యోబూ! నీవు దేవునితో, ‘నా నమ్మకాలు సరి యైనవే, కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు.
IRVTE   నువ్వు దేవునితో “నేను అనుసరించేది సక్రమం, నీ దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను” అంటున్నావు గదా.