Bible Language

Job 18:9 (RV) Revised Version

Versions

TEV   బోను వారి మడిమెను పట్టుకొనునువల వారిని చిక్కించుకొనును.
ERVTE   ఒక బోను అతని మడిమెను పట్టేస్తుంది. ఒక బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది.
IRVTE   వాళ్ళ మడిమెలు బోనులో ఇరుక్కుంటాయి. వాళ్ళు ఉచ్చులో చిక్కుకుంటారు.