Bible Language

Job 20:13 (RV) Revised Version

Versions

TEV   దాని పోనియ్యక భద్రముచేసికొనిరి, నోట దానినుంచుకొనిరి.
ERVTE   చెడ్డ మనిషి తన దుర్మార్గాన్ని అలాగే పెట్టుకొని ఉంటాడు. దానిని పోనియ్యటం అతనికి అసహ్యం. కనుక అతడు దానిని తియ్యని పదార్థంవలె తన నోటిలో ఉంచుకొంటాడు.
IRVTE   దాన్ని జాగ్రత్త చేసుకుని తమలోనే ఉంచుకున్నారు. తమ నోట్లోనే భద్రం చేసుకున్నారు.