Bible Language

Job 21:10 (RV) Revised Version

Versions

TEV   వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.
ERVTE   వారి ఆబోతులు ఆవులను దాటటం తప్పవు. వారి ఆవులకు దూడలు ఉన్నాయి. దూడలు పుట్టినప్పుడు అవి ఎన్నడూ చావవు.
IRVTE   వాళ్ళ పశువులు దాటితే తప్పకుండా చూలు కలుగుతుంది. ఆవులు తేలికగా ఈనుతున్నాయి, వాటి దూడలు పుట్టగానే చనిపోవడం లేదు.