Bible Language

Job 28:23 (RV) Revised Version

Versions

TEV   దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
ERVTE   “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు.
IRVTE   దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు.