Bible Language

Job 30:13 (RV) Revised Version

Versions

TEV   వారు నిరాధారులైనను నా మార్గమును పాడుచేయుదురు నామీదికి వచ్చిన ఆపదను మరి యధికము కలుగ జేయుదురు
ERVTE   నేను పారిపోయే మార్గాన్ని యువకులు కాపలా కాస్తున్నారు. నన్ను నాశనం చేయటంలో వారువిజయం పొందుతున్నారు. వారు నన్ను నాశనం చేయటానికి వారికి ఎవరి సహాయం అవసరం లేదు.