Bible Language

Job 36:2 (RV) Revised Version

Versions

TEV   కొంతసేపు నన్ను ఓర్చుకొనుము సంగతి నీకు తెలియజేసెదను. ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడ వలసి యున్నది.
ERVTE   “యోబూ, నాతో ఇంకొంచెం ఓపికగా ఉండు. దేవుని పరంగా చెప్పాల్సింది ఇంకా ఉందని నేను నీకు చూపిస్తాను.