Bible Language

Job 36:27 (RV) Revised Version

Versions

TEV   ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును
ERVTE   “దేవుడు భూమి నుండి నీళ్లు తీసుకొని దాన్ని వర్షంగా మారుస్తాడు.
IRVTE   ఆయన నీటిబిందువులను తెస్తాడు. తన మంచును వానచినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు.