Bible Language

Job 3:11 (RV) Revised Version

Versions

TEV   గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని?
ERVTE   నేను పుట్టినప్పుడే నేనెందుకు మరణించలేదు? నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నేనెందుకు మరణించలేదు?
IRVTE   తల్లి గర్భం నుండి బయటపడగానే నా ప్రాణం ఎందుకు పోలేదు?