Bible Language

Job 3:22 (RV) Revised Version

Versions

TEV   సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.
ERVTE   మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా సంతోషిస్తారు. వారు పాతిపెట్ట బడినప్పుడు ఆనందిస్తారు.