Bible Language

Job 3:4 (RV) Revised Version

Versions

TEV   దినము అంధకారమగును గాకపైనుండి దేవుడు దాని నెంచకుండును గాకవెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక
ERVTE   రోజు చీకటి అవును గాక. రోజును దేవుడులక్ష్యపెట్టకుండును గాక. రోజున వెలుగు ప్రకాశింపకుండును గాక.