Bible Language

Job 3:9 (RV) Revised Version

Versions

TEV   అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాకవెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక
ERVTE   నాటి వేకువ చుక్క చీకటి అవునుగాక. రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును గాక. కానీ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక. రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండును గాక.