Bible Language

Job 4:9 (RV) Revised Version

Versions

TEV   దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.
ERVTE   దేవుని శ్వాస మనుష్యులను చంపేస్తుంది. దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది.