Bible Language

Joel 1:10 (RV) Revised Version

Versions

TEV   పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.
ERVTE   పొలాలు పాడు చేయబడ్డాయి. చివరికి నేలకూడా విలపిస్తుంది. ఎందుకనగా ధాన్యం పాడైపొయింది.కొత్త ద్రాక్షారసం ఎండిపోయింది. ఒలీవ నూనె ఇకలేదు.
IRVTE   పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది.
ధాన్యం నాశనమైంది. కొత్త ద్రాక్షారసం లేదు.
నూనె ఒలికి పోయింది.