Bible Language

Joel 1:2 (RV) Revised Version

Versions

TEV   పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలోగాని జరిగినదా?
ERVTE   నాయకులారా, సందేశం వినండి! దేశంలోనివసించే మనుష్యులారా, మీరందరూ నామాట వినండి. మీ జీవితకాలలంలో ఇలాంటిదిఏదైనా ఇదివరకు జరిగిందా? లేదు! మీతండ్రుల కాలంలో ఇలాంటిది ఎదైనా జరిగిందా? లేదు!
IRVTE   {మిడతల తెగులు} PS పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి.
మీ రోజుల్లో గానీ మీ పూర్వీకుల రోజుల్లో గానీ
ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా?