Bible Language

Joel 1:5 (RV) Revised Version

Versions

TEV   మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను,
ERVTE   మద్యపానమత్తులారా మేల్కొని, ఏడ్వండి! ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి. ఎందుకంటే మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపొయింది. ద్రాక్షామద్యం మరోగుక్కెడు మీకు దొరకదు.
IRVTE   తాగుబోతులారా, లేచి ఏడవండి.
ద్రాక్షసారాయి తాగే మీరు గట్టిగా ఏడవండి.
ఎందుకంటే కొత్త ద్రాక్షసారాయి మీ నోటికి అందడం లేదు.