Bible Language

Joel 1:6 (RV) Revised Version

Versions

TEV   లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది.
ERVTE   నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒకపెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది. వారు లెక్కించ శక్యంకానంత మంది సైనికులు ఉన్నారు. ఆమిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా చీల్చివేయగలవు! అది వారికి సింహపుకోరలు ఉన్నట్టుగా ఉంట్టుంది.
IRVTE   ఒక రాజ్యం నా దేశం మీదికి వచ్చింది.
బలమైన వారుగా లెక్కలేనంత మంది వచ్చారు.
దాని పళ్లు సింహపు పళ్ళలా ఉన్నాయి.
అతనికి ఆడసింహం పళ్ళున్నాయి * అతనికి ఆడసింహం పళ్ళున్నాయి ప్రకటన 9:7-10 .