Bible Language

Joel 3:10 (RV) Revised Version

Versions

TEV   మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గ ములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడునేను బలాఢ్యుడను అనుకొన వలెను.
ERVTE   మీ నాగటి రేకులను చెడగొట్టి కత్తులు చేయండి. మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి. బలహీనుడ్ని కూడ “నేను బలాఢ్యుడను” అని చెప్పనీయండి.
IRVTE   మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి.
మీ మడ్డికత్తులు సాగగొట్టి ఈటెలు చేయండి.
“నాకు బలముంది” అని బలం లేనివాడు అనుకోవాలి. PEPS