Bible Language

Joel 3:19 (RV) Revised Version

Versions

TEV   ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.
ERVTE   ఈజిఫ్టు ఖాళీ అవుతుంది. ఎదోము ఖాళీ అరణ్యం అవుతుంది. ఎందుకంటే యూదా ప్రజలపట్ల వారు కృ఼రంగా ఉన్నారు. వారి దేశంలోని నిర్దోష ప్రజలను వారు చంపివేశారు.
IRVTE   కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది.
ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది.
ఎందుకంటే యూదావారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు,
వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు.