Bible Language

Joel 3:6 (RV) Revised Version

Versions

TEV   యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరి హద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమి్మవేసితిరి; మీరు చేసినదానిని బహుత్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను.
ERVTE   “యూదా, యెరూషలేము ప్రజలను మీరు గ్రీకువాళకు అమ్మేశారు. విధంగా మీరు వారిని దేశానికి దూరంగా తీసికొని వె ళ్ళగలిగారు.
IRVTE   యూదావారూ యెరూషలేము నగరవాసులూ
తమ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని
మీరు వారిని గ్రీకులకు అమ్మేశారు. PEPS