Bible Language

Joel 3:7 (RV) Revised Version

Versions

TEV   ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమి్మ పంపివేసిన యా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును
ERVTE   మీరు నా ప్రజలను అంత దూరస్థలానికి పంపించి వేశారు. కానీ నేను వారిని వెనుకకు తీసికొని వస్తాను. మరియు మీరు చేసిన దానికి నేను మీమ్మల్ని శిక్షిస్తాను.
IRVTE   మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రప్పిస్తాను.
మీరు వారిని అమ్మి పంపేసిన స్థలాలనుంచి వారు తిరిగి వచ్చేలా చేస్తాను.