Bible Language

John 13:21 (RV) Revised Version

Versions

TEV   యేసు మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవర పడిమీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను
ERVTE   యేసు మాట్లాడటం ముగించాడు. ఆయన మనస్సుకు చాలా వేదిన కలిగింది. ఆయన, “ఇది నిజం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.
IRVTE   {తనను శత్రువులకు పట్టిస్తారని యేసు ముందుగా చెప్పడం} PS యేసు మాటలు చెప్పిన తరువాత ఆత్మలో కలవరం చెంది, “మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.