Bible Language

John 1:37 (RV) Revised Version

Versions

TEV   అతడు చెప్పినమాట యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి.
ERVTE   యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు.
IRVTE   అతడు చెప్పిన మాట విని యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు.