Bible Language

John 1:7 (RV) Revised Version

Versions

TEV   అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను.
ERVTE   తన ద్వారా మానవులు విశ్వసించాలని అతడు వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు.