Bible Language

John 20:18 (RV) Revised Version

Versions

TEV   మగ్దలేనే మరియ వచ్చినేను ప్రభువును చూచితిని, ఆయన నాతో మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
ERVTE   మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళింది. తాను ప్రభువును చూసిన వార్త, ప్రభువు తనకు చెప్పిన సందేశము, వాళ్ళతో చెప్పింది.
IRVTE   మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, “నేను ప్రభువును చూశాను. ఆయన నాతో మాటలు చెప్పాడు” అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది. PS