Bible Language

John 2:15 (RV) Revised Version

Versions

TEV   త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి
ERVTE   త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని , గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు.