Bible Language

John 2:18 (RV) Revised Version

Versions

TEV   కాబట్టి యూదులు నీవు కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా
ERVTE   యూదులు యేసుతో,”ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికార మున్నదని నమ్ముతాము” అని అన్నారు.
IRVTE   అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, “నీవు పనులు చేస్తున్నావే. ఇవి చేయటానికి నీకు అధికారముందని చూపటానికి సూచన చూపుతావు?” అన్నారు.