Bible Language

John 3:6 (RV) Revised Version

Versions

TEV   శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.
ERVTE   మానవుడు భౌతికంగా జన్మిస్తాడు. కాని, ఆధ్యాత్మకత పవిత్రాత్మ వల్ల జన్మిస్తుంది.
IRVTE   శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ.