Bible Language

John 4:11 (RV) Revised Version

Versions

TEV   అప్పుడా స్త్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; జీవజలము ఏలాగు నీకు దొరకును?
ERVTE   స్త్రీ, “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా మీ దగ్గర చేదటానికి ఏమిలేదు. జీవజలం మీకెట్లాలభిస్తుంది?
IRVTE   అప్పుడా స్త్రీ, “అయ్యా, బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. జీవజలం నీకెలా దొరుకుతుంది?