Bible Language

John 6:10 (RV) Revised Version

Versions

TEV   యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.
ERVTE   యేసు, “ప్రజల్ని కూర్చోపెట్టండి!”అని అన్నాడు. అక్కడ చక్కటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల సంఖ్య ఐదువేలు.