Bible Language

John 7:52 (RV) Revised Version

Versions

TEV   వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ప్రవక్తయు పుట్టడనిరి.
ERVTE   వాళ్ళు, “నీవు కూడా గలిలయవాడవా? ధర్మశాస్త్రాన్ని చదువు. ప్రవక్త గలిలయనుండి రాడని నీకే తెలుస్తుంది” అని సమాధానం చెప్పారు. (ముఖ్యమైన ప్రాచీన వ్రాతప్రతులు యోహాను 7:53-8:11 లేవు.)