Bible Language

John 7:8 (RV) Revised Version

Versions

TEV   మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణముకాలేదు గనుక నేను పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను.
ERVTE   మీరు పండుగకు వెళ్ళండి. నాకు తగిన సమయం యింకా రాలేదు కనుక నేను యిప్పుడు రాను” అని అన్నాడు.
IRVTE   మీరు పండక్కి వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను పండక్కి ఇప్పుడే వెళ్ళను” అని వారితో చెప్పాడు.