Bible Language

John 9:24 (RV) Revised Version

Versions

TEV   కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము; మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా
ERVTE   యూదులు గ్రడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో,”దేవుణ్ణి స్తుతించు, అతణ్ణి కాదు. అతడు పాపాత్ముడని తెలుసు!” అని అన్నారు.
IRVTE   కాబట్టి వారు అప్పటివరకూ గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని రెండవ సారి పిలిపించారు. “దేవునికి మహిమ చెల్లించు. మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అని అతనితో అన్నారు.