Bible Language

Jonah 4:4 (RV) Revised Version

Versions

TEV   అందుకు యెహోవానీవు కోపించుట న్యాయమా? అని యడిగెను.
ERVTE   అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నేను ప్రజలను నాశ నం చెయ్యనంత మాత్రాన నీవు కోపగించుకోవటం నీకు సమంజసమని అనుకుంటున్నావా?”
IRVTE   అందుకు యెహోవా “నువ్వు అంతగా కోపించడం న్యాయమా?” అని అడిగాడు.