Bible Language

Joshua 15:32 (RV) Revised Version

Versions

TEV   సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా పట్ట ణములన్నియు ఇరువది తొమి్మది.
ERVTE   లెబయొతు, ష్హిలిం, అయిన్ మరియు రిమ్మాన్. మొత్తం మీద 29 పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి. పడమటి కొండ దిగువల్లోకూడ యూదా వంశం వారికి పట్టణాలు వచ్చాయి. పట్టణాల జాబితా ఇది:
IRVTE   లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.